పదేళ్లు వారికి ఉద్యోగాలు ఇవ్వకూండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.. ఇప్పుడు నిరుద్యోగులను కేసీఆర్ ఇంటికి పంపాలా.. కేటీఆర్ ఇంటికి పంపాలా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు కూలీ పని చేసుకుంటే తప్పేంటని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. హమాలీ పనితో ఉపాధి కల్పిస్తున్నామని, హమాలీ పని మాత్రం ఉపాధి కాదా అని ప్రశ్నించారు. అయితే నిరుద్యోగులను ఉద్దేశించి మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఖండించారు. వెంటనే నిరుద్యోగులకు మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఉద్యోగాలు భర్తీ చేయలేని, చేత కానీ…