Xiaomi Mix 5: షియోమీ (Xiaomi) డిజైన్ ఆధారిత ఫ్లాగ్‌షిప్ సిరీస్ Mix లైన్‌అప్‌ను తిరిగి తీసుకవస్తుందా అంటే.. తాజా లీక్‌ల ప్రకారం, కంపెనీ Xiaomi Mix 5 పేరుతో కొత్త ప్రయోగాత్మక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్‌కు ముందే లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ సాగుతోంది. Mix సిరీస్‌ను షియోమీ ఎప్పుడూ అత్యాధునిక టెక్నాలజీ షోకేస్‌గా ఉపయోగించింది. అదే వ్యూహాన్ని Mix…