సోషల్ మీడియా వాడకం కామన్ అయిపోయింది. సామాజిక మాద్యమాల్లో గంటలు గంటలు గడుపుతున్న వారి సంఖ్య ఎక్కువై పోతోంది. దీని వల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పలు దేశాల్లో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే డిమాండ్ లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇంటర్నెట్ మీడియాను పూర్తిగా నిషేధించింది ఆస్ట్రేలియా. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి టిక్‌టాక్ , ఆల్ఫాబెట్…