Teacher Fired For Political Comments : టీచర్ లు మనకు చదువు చెప్పడంతో పాటు మంచి చెడు కూడా చెబుతారు. అయితే ఈ విధంగానే ఎన్నికల్లో చదువుకున్న అభ్యర్థులకే ఓటు వేయాలని చెప్పిన ఓ టీచర్ ఉద్యోగం పోయింది. అతడిని ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. అన్ ఎకాడమీ.. ఆన్ లైన్ లో సివిల్ సర్వీసెస్ తో పాటు రకరకాల గవర్నమెంట్ పోటీ పరీక్షలకు కోర్సులు నిర్వహిస్తూ…