Home
Umpire
Umpire News
-
Shahid Afridi: ఆ అంపైర్ ఐపీఎల్లో కూడా ఆడాలి కదా?.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అఫ్రిది!
ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా ఆదివారం రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఔట్ వివాదానికి దారితీసింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కీపర్ సంజు శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ క్యాచ్ విషయంలో ఫీల్డ్ అంపైర్.. టీవీ అంపైర్‌కు రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ క్యాచ్‌ను సమీక్షించి ఔట్ ఇచ్చాడు. వికెట్ కీపర్… -
Rishabh Pant: రిషబ్ పంత్‌పై నిషేధం పడుతుందా?
టీమిండియా వికెట్ కీపర్, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి ఆంక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆన్-ఫీల్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేసిన కారణంగా.. పంత్‌పై ఐసీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంత్ రెండు ప్రవర్తనా నియామవళి ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఐసీసీ తేల్చే అవకాశం ఉంది. ఐసీసీ నియమాలిని ఉల్లంగించినట్లు తేలితే పంత్‌కు కఠిన… -
Shubman Gill: అంపైర్‌తో శుభ్‌మన్ గిల్ గొడవ.. అసలు ముచ్చట ఏమిటంటే..?
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రనౌట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ 76 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో అంపైర్లపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. -
Umpire Injury: అయ్యో ఎంతపనాయె.. అంపైర్ కన్ను, మూతి పగిలిపోయాయిగా! పెర్త్ మైదానంలోనే
క్రికెట్ ఆటలో బ్యాటర్లు, బౌలర్లకు గాయాలు అవ్వడం సహజమే. ఒక్కోసారి ఫీల్డ్ అంపైర్లకూ గాయాలు తప్పవు. ఫీల్డర్ బంతిని విసిరినపుడు అంపైర్లకు గాయలవుతుంటాయి. అదే సమయంలో బ్యాటర్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడినపుడు ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాల మీదికి కూడా వస్తుంటుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని దేశవాళీ మ్యాచ్‌కు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన టోనీ డి నోబ్రెగాకు ఇదే పరిస్థితి ఎదురైంది. బ్యాటర్ స్ట్రెయిట్ షాట్ కారణంగా టోనీ ముఖమంతా గాయాలయ్యాయి. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా,… -
Virat Kohli-Umpires: సహనం కోల్పోయి.. అంపైర్లపై నోరుపారేసుకున్న విరాట్ కోహ్లీ (వీడియో)!
ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. ఆర్సీబీ ఒకే రన్ చేసి ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. కోపంలో ఆన్ ఫీల్డ్ అంపైర్లపై నోరుపారేసుకున్నాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. విరాట్ వివాదస్పద రీతిలో అవుట్… -
RR vs DC: అంఫైర్‌తో పాంటింగ్, గంగూలీ వాగ్వాదం.. కాసేపు ఆగిన మ్యాచ్.. ఇంతకీ ఏమైందంటే..!
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్-ఢిల్లీ మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 184 పరుగులు చేసింది. రాజస్థాన్ తరుఫున రియాన్ పరాగ్ (84) పరుగులు చేసి జట్టుకు స్కోరును అందించాడు. కాగా.. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. రెండు బంతులు పడగానే ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్, క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో.. కాసేపు మ్యాచ్ ను… -
Viral video: మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి వచ్చిన తేనెటీగల గుంపు.. చివరికి..?
మనలో ఎవరైనా సరే.. తేనెటీగల గుంపును చూస్తే ఆమడదూరం పరిగెడతాం. ఒకవేళ తేనటీగలు దాడి చేశాయంటే.. నొప్పి భరించలేనంతగా ఉంటుంది. మరికొన్నిసార్లైతే.. ప్రాణాలకు కూడా ముప్పువాటిల్లుతుంది. అందుకే ఏదైనా తేనెటీగల సమూహం కనిపిస్తే మనం వెంటనే రక్షణ చర్యలు తీసుకుంటాము. ఇకపోతే తాజాగా.. ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపు మైదానంలోకి దూసుకొచ్చింది. Also Read: South Central Railway: ట్రైన్ లో అలా చేస్తున్నారా..? అయితే. ఆరు నెలల జైలు శిక్ష… -
AUS vs WI: అంతర్జాతీయ క్రికెట్లో విచిత్రకర సంఘటన.. అప్పీల్ చేయలేదని..! వీడియో వైరల్
Alzarri Joseph Survives Despite Being Run-out: అంతర్జాతీయ క్రికెట్లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. గల్లీ క్రికెట్లో మాదిరి.. ఆటగాళ్లు అప్పీల్ చేయలేదని ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అంపైర్ చర్యతో అప్పటికే సెలబ్రేషన్స్‌లో మునిగితేలిపోయిన ప్లేయర్స్.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన ఆదివారం అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో చోటుచేసుకుంది. ఇందుకుసంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఏం జరిగిందంటే…… -
AUS vs PAK; లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిన ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్!
3rd Umpire stuck in the Lift during AUS vs PAK 2nd Test: మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్.. లిఫ్ట్‌లో ఇరుక్కపోవడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. లంచ్ తర్వాత ప్లేయర్లు, ఆన్ ఫీల్డ్ అంపైర్లు మైదానంలోకి వచ్చినా.. మ్యాచ్‌ను ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. ఏమైందని అయోమయానికి గురైన ఆటగాళ్లు.. చివరకు విషయం తెలుసుకుని నవ్వులు పూయించారు.… -
Amelia Kerr Towel: టవల్‌తో బంతిని ఆపింది.. భారీ మూల్యం చెల్లించుకుంది! వీడియో వైరల్
Brisbane Heat penalized for five runs after Amelia Kerr caught the ball using a towel: క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఫీల్డర్ వేసిన త్రోను టవల్ సాయంతో అందుకునే ప్రయత్నం చేసిన బౌలర్‌కు ఫీల్డ్ అంపైర్ షాక్ ఇచ్చాడు. టవల్‌తో బంతిని ఆపినందుకు 5 పరుగులు పెనాల్టీగా విధించాడు. దాంతో ప్రత్యర్థి జట్టుకు అదనంగా 5 పరుగులు వచ్చాయి. ఈ పెనాల్టీ పరుగులతో ఆ జట్టు సునాయాస…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!