తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ గురించి యావత్ సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది.. ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలను చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు, పిల్లల విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా తన లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. నమ్రత అందం చూసిన నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. టీ షర్ట్, ప్యాంట్స్ ధరించి కిరాక్ పోజుల్లో సరికొత్తగా…