డ్రాగన్ ఫ్రూట్ పోషకాలు గని ఈ మధ్య ఎక్కువగా పండిస్తున్నారు.. మార్కెట్ లో వీటికి డిమాండ్ రోజురోజుకు పెరగడంతో ఎక్కువ మంది రైతులు వీటిని పండించేందుకు మొగ్గు చూపిస్తున్నారు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కూడా సాగు లోకి వస్తోంది..అయితే ఈ పంట సాగు చేయడానికి పెట్టుబడి కాస్త ఎక్కువే. సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేస్తే నాలుగు సంవత్సరాల తర్వాత పంట చేతికి వస్తుంది. కానీ ట్రెల్లీస్ పద్ధతిలో సాగు చేస్తే రెండు సంవత్సరాల లోనే పంట…