Ulta Palta Song Launched from Mr. Pregnant Movie: సయ్యద్ సొహైల్ రియాన్, రూప కొడువాయూర్ జంటగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న రిలీజ్ కు సిద్ధం అయిపోయింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా నైజాంలో విడుదల కాబోతున్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్ పై దర్శకుడు శ్రీనివా�