విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం”. ఈ సినిమాని ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు. గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు. మాజీ సీబీఐ డైరెక్టర్…
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఉక్కు సత్యాగ్రహం’ ఆడియోను గద్దర్ చేతులమీదుగా విడుదల చేశారు. ‘ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి, రంగుల కళ, కుర్రకారు, అయ్యప్ప దీక్ష, గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా’ వంటి చిత్రాలను నిర్మించిన సత్యారెడ్డి ఈ సినిమాను రూపొందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధాన అంశంతో తాజాగా ‘ఉక్కు సత్యాగ్రహం’ పేరుతో సత్యారెడ్డి తీస్తున్న సినిమా ఇది. ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ…
Ukku Satyagraham Movie Trailer Launched: సత్య రెడ్డి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన సినిమా ఉక్కు సత్యాగ్రహం. ఈ సినిమా ట్రైలర్ – సాంగ్స్ ను గద్దర్ కుమార్తె వెన్నెల లాంచ్ చేశారు. ఇక లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు త్రినాథరావు నక్కిన, ఎమ్మెల్యే ధర్మశ్రీ వంటి వారు పాల్గొన్నారు. ఈ క్రమంలో లాంచ్ చేసిన అనంతరం గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడుతూ మా నాన్న గద్దర్ ప్రజల కోసం ఎంతో పాటు పడేవారని, ఆయన…
Ukku Satyagraham:విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కిన 'ఉక్కు సత్యాగ్రహం' ఆడియోను గద్దర్ చేతులమీదుగా విడుదల చేశారు. 'ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి, రంగుల కళ, కుర్రకారు, అయ్యప్ప దీక్ష, గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా' వంటి చిత్రాలను నిర్మించిన సత్యారెడ్డి ఈ సినిమాను రూపొందించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై నీలినీడలు అలుముకున్న నేపథ్యంలో సత్యారెడ్డి తానే ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రజా యుద్థ నౌక గద్దర్ ఓ పాటను రాసి, పాడారు. ‘సమ్మె నీ జన్మహక్కురన్నో’ అనే ఈ లిరికల్ వీడియో పాటను మే డే సందర్భంగా గద్దర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటను సత్యారెడ్డితో పాటు ఇతర నటీనటులపై చిత్రీకరించారు. ఇప్పటికే వైజాగ్ లో…