Home
Uk Pm
Uk Pm News
-
Keir Starmer: ప్రమాదంలో యూకే ప్రధాని స్టార్మర్!.. ఎప్స్టీన్ ఫైల్‌పై అడ్వాన్స్‌గా క్షమాపణలు
అమెరికా ఫైనాన్షియర్ ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ ఫైల్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అమెరికాతో పాటు ఆయా దేశస్థుల్లో వణుకుపుట్టిస్తోంది. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన తాజా ఫైల్లో బడా ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ప్రపంచం వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు కలిగిన నాయకులంతా ఈ కుంభకోణంలో ఉన్నట్లు వెల్లడైంది. -
UK PM: భారత్ ‘‘గ్రేట్ ఎకానమి’’.. ట్రంప్ వ్యాఖ్యలకు యూకే ప్రధాని కౌంటర్..
UK PM: భారత ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. భారత్ ఈ స్థాయికి చేరుకునే మార్గంలో ఉందని ఆయన అన్నారు. యూకే ప్రధాని వ్యాఖ్యలు, ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఉన్నాయి. భారత్ ఇటీవలే జపాన్ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. -
UK Warns: గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాకే మద్దతిస్తాం.. బ్రిటన్‌పై మండిపడ్డ నెతన్యాహు
గాజాలో కాల్పులు ఆపకపోతే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా ఆ జాబితాలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కూడా చేశారు. -
UK: హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న బ్రిటన్ ప్రధాని.. ఆదర్శంగా నిలిచిన స్టార్మర్
హెచ్‌వీఐ పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్ రికార్డ్ సృష్టించారు. అంతేకాకుండా కీర్ స్టార్మర్ బహిరంగంగా హెచ్‌వీఐ పరీక్ష చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. -
Israel-Lebanon War: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భారీ దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. లెబనాన్‌పై తాజాగా మరోసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. హిజ్బుల్లా ప్రదేశాలే లక్ష్యంగా 60 రాకెట్లు ప్రయోగించినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. -
Rishi Sunak: రోజురోజుకి తగ్గిపోతున్న పాపులారిటీ.. ఓటమి దిశగా రిషి సునాక్
బ్రిటన్‌కు తొలి భారత సంతతి ప్రధానిగా చరిత్ర సృష్టించిన కన్సర్వేటివ్ పార్టీ నేత రిషి సునాక్‌కు వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఏర్పాడింది అని విశ్లేషకులు తెలిపారు. -
Rishi Sunak: మరోసారి క్రికెట్ ఆడిన బ్రిటన్ ప్రధాని..
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ మరోసారి ఇంగ్లండ్ క్రికెట్ ప్లేయర్లతో మమేకమయ్యారు. ఆట పట్ల మరోసారి తన అభిరుచిని అతడు చాటుకున్నారు. దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో తన బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. -
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇంట్లో దీపావళి వేడుకలు..
భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తమ అధికార నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు చేసుకున్నారు. బుధవారంనాడు జరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. -
Rishi Sunak : ఇంగ్లండ్ క్రికెటర్ వలలో బ్రిటన్ ప్రధాని.. అంతా అతని వల్లే..?
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ తన చర్యతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. టీ20 వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుతో రిషి సునాక్ సరదాగా గడిపారు. -
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు వింత అనుభవం
రోగులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు వింత అనుభవం ఎదురైంది. రిషి సునాక్ శుక్రవారం సౌత్ లండన్‌లోని క్రొయిడన్ యూనివర్సిటీ ఆస్పత్రిని సందర్శించారు.
తాజావార్తలు
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!