Rishi Sunak wants all pupils to study maths to age 18: యూకే ఆర్థిక సంక్షోభంతోె అల్లాడుతోంది. ఇప్పటికే అక్కడ ద్రవ్యోల్భనం పెరిగింది. దీంతో పాటు ఇంధన సంక్షోభం ఆదేశాన్ని వేధిస్తోంది. దీనికి తోడు ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం మొత్తం యూరప్ దేశాలపై పడింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్రిటన్ ను గట్టేక్కించేందుకు కన్జర్వేటివ్ పార్టీ లిజ్ ట్రస్ ను కాదని భారతీయ మూలాలు ఉన్న రిషి సునాక్ ను ప్రధానిగా ఎన్నుకున్నారు.
India should colonise Britain- Comedian Trevor Noah’s old video goes viral amid UK crisis: ఒకప్పుడు సూర్యుడు ఆస్తమించని సామ్రాజ్యంగా గొప్పగా చెప్పుకునే యునైటెడ్ కింగ్ డమ్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచానికి పార్లమెంటరీ వ్యవస్థను అందించిన దేశంగా పేరొందిన బ్రిటన్.. ప్రస్తుతం తమను తాము పాలించుకోవడానికి ఇబ్బందులు పడుతోంది. యూకేలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. గతంలో ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత లిజ్ ట్రస్ ప్రధాని…