Ugram Trailer: అల్లరి నరేష్ నుంచి నరేష్ గా మారిపోయాడు అల్లరోడు. కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నరేష్ కాదు ఇప్పుడు ఉన్నది. ఒక నటుడుగా పరిణీతి చెందుతూ.. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం లాంటి సినిమాలతో నరేష్ ఇంకో సైడ్ ను చూపిస్తున్నాడు.
అల్లరి నరేష్ పేరులో నుంచి ‘అల్లరి’ని పూర్తిగా తీసేసి, అతని కెరీర్ కి కొత్త ‘నాంది’ పలికాడు డైరెక్టర్ విజయ్ కనకమేడల. ఆడియన్స్ అల్లరి నరేష్ నుంచి ఊహించని చేంజ్ ఓవర్ ని చూపిస్తూ బయటకి వచ్చిన నాంది సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ డైరెక్టర్-హీరో కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఉగ్రం’. నాంది స్టైల్ లోనే అల్లరి నరేష్ ని పూర్తిగా కొత్త మేకోవర్ లో,…
అల్లరి నరేష్ అనగానే ప్రతి తెలుగు సినీ అభిమానికి కామెడి సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే హీరో గుర్తొస్తాడు. దాదాపు యాభై సినిమాలు ఒకే జానర్ లో చేసి హిట్స్ కొట్టిన అల్లరి నరేష్, ఒకానొక సమయంలో మొనాటమీలో పడిపోయాడు. అక్కడి నుంచి అల్లరి నరేష్ ఏ సినిమా చేసినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. దీంతో తనకి కంచుకోటలాంటి కామెడిని వదిలి అల్లరి నరేష్ మొదటిసారి ప్రయోగం చేశాడు. అదే నాంది సినిమా, ఈ నాంది చిత్రమే…