అమెరికన్ కార్నర్ హైదరాబాద్ సహకారంతో మహిళల కోసం సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో నిర్వహించిన జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI Bootcamp లో సీనియర్ జర్నలిస్ట్, ఇన్వెస్టిగేటివ్ ఎడిటర్ సుధాకర్ రెడ్డి ఉడుముల ఒక శక్తివంతమైన సందేశాన్ని అందించారు.
డీప్ ఫేక్‌లను అడ్డుకోడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లు ఇన్ బిల్ట్ ఆల్గారిథమ్ తీసుకురారావాలని.. డీప్ ఫేక్ ల వల్ల విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, మంచి కోసం ఉపయోగించాల్సిన ఏఐ టెక్నాలజీలను చెడు కోసం వినియోగిస్తున్నారని ప్రముఖ పాత్రికేయుడు, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఆందోళన వ�