ఇటీవల, ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ లైవ్ కన్సర్ట్ లో పలువురు మహిళా అభిమానులను ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆయన్ని నెటిజన్లు ఒక రేంజ్ లో టార్గెట్ చేసి ఆడుకుంటున్నారు. లైవ్ కన్సర్ట్ లో ‘టిప్ టిప్ బర్సా పానీ’ అనే హిట్ పాట పాడుతున్న సమయంలో అభిమానులు సెల్ఫీలు దిగేందుకు వేదికపైకి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. దానికి తోడు ఒక మహిళా అభిమాని ఉదిత్…