బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకుంటున్నారా? బ్యాంకు జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? బ్యాంకు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 250 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 10 పోస్టులున్నాయి. బ్యాంక్ జాబ్ కావాలనుకునే వారు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఈ పోస్టులకు…