పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సాధారణ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇందులో రాశి ఖన్నా, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ గురించి ఒక చర్చ నడుస్తోంది. ముందుగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఏప్రిల్…