సోషల్ మీడియా గత కొన్ని రోజులుగా ప్రభాస్ ఫాన్స్ హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ ముందు రోజు నుంచి నిన్నటి వరకూ ట్విట్టర్ ని షేక్ చేసే పనిలోనే ఉన్నారు ప్రభాస్ ఫాన్స్. ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ నుంచి ట్విట్టర్ అండ్ ఇన్స్టాని టేకోవర్ చేసుకున్నారు పవర్ స్టార్ ఫాన్స్. హరీష్ శంకర్ దర్శకత్వంల