తమిళంలో ‘కుట్టి స్టోరీ’, తెలుగులో ‘పిట్ట కథలు’లో కీలక పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి అమలా పాల్‌కు 2021 సంవత్సరం మరపురాని జ్ఞాపకాలను ఇచ్చింది. అమలా పాల్ ప్రస్తుతం ‘ కాడవర్ ‘తో పాటు పలు చిత్రాలలో నటిస్తోంది. నూతన సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో యూఏఈ ప్రభుత్వం ఆమెకు గోల్డెన్ వీసాను అందించడం విశేషం. ఈ శుభవార్తను పంచుకుంటూ అమలా పాల్ “ఇలాంటి గౌరవం లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. గొప్పగా భావిస్తున్నాను.…