Tyson Naidu : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ హీరో గా గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. హిందీలో ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్ చేసి డిజాస్టర్ అందుకున్నారు.
Bellamkonda Sreenivas: బెల్లకొండ శ్రీనివాస్.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తనదైన మాస్ యాక్షన్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో సినీ అభిమానులకు బెల్లంకొండ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. సందర్బంగా.. బెల్లకొండ శ్రీనివాస్ అంధుల పాఠశాలకు వెళ్లి వారికి అక్కడ భోజనం, బట్టలను అందించి మంచి మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమంకు సంబంధించిన ఫోటోలను ఆయన తన…
Tyson Naidu : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ యంగ్ హీరో అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు.ఆ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సాయి శ్రీనివాస్ ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించాడు.ఈ హీరో గత ఏడాది తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి మూవీ హిందీ రీమేక్ లో హీరోగా నటించారు.కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఈ…
Bellamkonda Sreenivas Upcoming Movies Updates: నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా 2014లో బెల్లంకొండ శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. మొదటి సినిమా ‘అల్లుడు శీను’తో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన స్పీడున్నోడు, సాక్షం, అల్లుడు అదుర్స్, సీత, కవచం వంటి చిత్రాలు నిరాశపరిచాయి. మధ్యలో జయ జానకీ నాయక, రాక్షసుడు సినిమాలు హిట్‌లుగా నిలిచాయి. ఇక ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ని బాలీవుడ్‌లో రీమేక్ చేయగా.. ఘోర పరాజయాన్ని చవి చూసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ…
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ హీరో గా గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు..హిందీలో ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్ చేసి డిజాస్టర్ అందుకున్నారు. దీనితో సాయి శ్రీనివాస్ తెలుగు తెరకు మూడు సంవత్సరాల విరామం ఇచ్చారు.ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించనున్నాడు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతుంది.సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ రోజు బెల్లంకొండ…