Tyson Naidu : రాజస్థాన్ లో ‘టైసన్ నాయుడు’ భారీ యాక్షన్ షెడ్యూల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tyson Naidu : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ యంగ్ హీరో అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు.ఆ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సాయి శ్రీనివాస్ ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించాడు.ఈ హీరో గత ఏడాది తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి మూవీ హిందీ రీమేక్ లో హీరోగా నటించారు.కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఈ యంగ్ హీరో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతుంది.14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు .
Read Also :Manamey : శర్వానంద్ ‘మనమే’ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ కీలక అప్డేట్‌ని ఇచ్చారు.ఈ సినిమాలో ఎంతో కీలకమైన 2 వారాల షెడ్యూల్‌ను రాజస్థాన్ లో ప్రారంభించినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. స్టన్ శివ పర్యవేక్షణలో రాజస్థాన్ లోని కోటలలో పది రాత్రులు సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారు. ఈ సీన్స్ సినిమాకే ఎంతో కీలకమని చిత్ర యూనిట్ ప్రకటించింది .ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ లో కొంత టాకీ పార్ట్ కూడా పూర్తి చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!