కూరగాయాలలో మునగకు ప్రత్యేక స్థానం ఉంది.. ఎప్పటికి వీటికి డిమాండ్ ఉంటుంది.. అందుకే రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. మునగ కాయతో మాత్రమే కాదు.. ఆకులు, గింజలు, బెరడు, వేర్ల వంటి అన్ని భాగాలు ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి.. సాధారణంగా ఇది ఉష్ణమండల పంట. పగటి ఉష్ణోగ్రతలు 40 డి