Samsung Galaxy Buds 3 FE: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన కొత్త Galaxy Buds 3 FE ను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసింది. 2023 అక్టోబర్‌లో విడుదలైన Galaxy Buds FE కు ఇది నెక్స్ట్ జెనరేషన్. ఈ కొత్త ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ లో Active Noise Cancellation (ANC) తోపాటు Galaxy AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. పించ్, స్వైప్ జెష్చర్స్ ద్వారా కంట్రోల్ చేసే…
iQOO TWS Air 3 Pro: iQOO TWS Air 3 Proను కంపెనీ తాజాగా చైనాలో iQOO Z10 Turbo+ 5G స్మార్ట్‌ఫోన్‌తో పాటు విడుదల చేసింది. ఈ TWS హెడ్‌సెట్ కలిపి గరిష్టంగా 47 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రతి ఇయర్‌బడ్‌లో 12mm డ్రైవర్స్ ఉండి, గరిష్టంగా 50dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ను సపోర్ట్ చేస్తాయి. వీటితోపాటు, iQOO 10,000mAh లిథియం పాలిమర్ బ్యాటరీతో కూడిన పవర్…
OnePlus: వన్‌ప్లస్ తన తాజా ఎస్ 5 సిరీస్‌లోని రెండు కొత్త ఫోన్‌లతో పాటు కొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను మే 27న చైనా మార్కెట్‌లో ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా వన్‌ప్లస్ ఏస్ 5 రేసింగ్ ఎడిషన్, ఏస్ 5 అల్ట్రా ఎడిషన్ ఫోన్‌లతోపాటు వన్‌ప్లస్ బడ్స్ 4 కూడా లాంచ్ కానున్నాయి. Read Also: MLC Kavitha: ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్.. నోటీసులపై స్పందించిన కవిత..! వన్‌ప్లస్ ఏస్ 5…
Noise Air Buds Pro 6: ప్రముఖ ఆడియో బ్రాండ్ నాయిస్ (Noise) తాజాగా తన Air Buds Seriesలో కొత్త Noise Air Buds Pro 6ను విడుదల చేసింది. ఇది జనవరి 2025లో విడుదలైన Noise Air Buds 6కి సక్సెసర్‌గా మార్కెట్‌లోకి తీసుకవచ్చింది. వీటిని ఇన్-ఇయర్ స్టైల్ లో రూపొందించారు. 12.4mm టైటానియం డ్రైవర్స్, క్వాడ్ మైక్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీ సాయంతో ఉత్తమ కాల్ క్వాలిటీని ఇవి అందిస్తాయి. వీటిలో…