Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ మూవీ వస్తోంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ దీన్ని రూ.800 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వేరే లెవల్లో నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనట్టు చర్చలు జరిపిన వీడియోతో ప్రకటించారు. అల్లు అర్జున్, అట్లీ అమెరికా వెళ్లి అక్కడున్న వీఎఫ్ ఎక్స్ కంపెనీలతో మాట్లాడిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే ఇదేదో సైన్స్…