గ్లామర్ బ్యూటీ, ఛార్మింగ్ గర్ల్ కియారా అడ్వానీ గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ఎంఎస్ థోని అన్ టోల్డ్ స్టోరీతో ఓవర్ నైట్ క్రష్ గా మారిన కియారా.. ‘లస్ట్ స్టోరీస్’, ‘కబీర్ సింగ్’, ‘గుడ్ న్యూస్’ వంటి చిత్రాలతో లక్కీ లేడీ గా మారింది. వీటితో పాటుగా ‘షేర్సా’, ‘భూల్ భులయ్యా 2’ చిత్రాలు ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. ఇక ఆమె చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు…