Home
Twitter War
Twitter War News
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
సోషల్ మీడియా వేదికగా మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. సమాజంలో లేదా ఒక వ్యవస్థలో నాయకుడి పాత్ర ఎంత ముఖ్యం అనేదానిపై నాగబాబు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన పేర్కొంటూ “నాయకుడి మాటే శాసనం. ఆ నాయకుడు ప్రయాణించే మార్గంలో ఎదురయ్యే దెయ్యాలను, రాక్షసులను ఎవరూ చూడలేదు. ఏది తప్పు, ఏది రైట్ అనేది ఆ లీడర్‌కు… -
Pawan Kalyan: సంపూర్ణ మద్యనిషేధంపై పవన్ సెటైర్లు
ఏపీలో రాజకీయ మాటల యుద్ధం నడుస్తోంది. ఒకవైపు టీడీపీ వర్సెస్ వైసీపీ, మరోవైపు వైసీపీ వర్సెస్ జనసేన. ఇలా మాటల కోటలు దాటుతున్నాయి. తాజా ఏపీలో మద్యం అమ్మకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం. చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే అంటూ ట్వీట్… -
Dhulipalla Narendra: మంత్రి బొత్సదే నైతిక బాధ్యత
ఏపీలో పదవతరగతి పరీక్షాల ఫలితాల తీరుపై విపక్షం టీడీపీ మండిపడుతోంది. విమర్శలు, ట్వీట్లతో దుమారం రేగుతోంది. వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థని సర్వనాశనం చేసిందని, పదవ తరగతి ఫలితాల విషయంలో దశాబ్ద కాలంలో ఇంతటి వైఫల్యం లేదన్నారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర. విద్యామంత్రి నైతిక బాధ్యత వహించకుండా తల్లితండ్రులపై నెట్టడం తప్పు. విద్యామంత్రి లేకపోవడంతో ఫలితాలు ఆపడం అన్యాయం. ఇతర రాష్ట్రాలు కోవిడ్అప్పుడు విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రయత్నించాయి.రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద… -
RRR: చరణ్ వర్సెస్ ఎన్టీఆర్.. నాటు నాటుగా ట్విట్టర్ వార్
ఆర్ఆర్ఆర్ మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్ల వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేసింది. ఇక ఒక స్టార్ హీరోను హ్యాండిల్ చేయడమే కటం అనుకుంటున్న సమయంలో ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూపించి అద్భుతం క్రియేట్ చేశాడు జక్కన్న. ఇక సినిమాను సినిమా లా చూస్తే… -
Bvs Ravi: హరీష్ శంకర్ తో ట్విట్టర్ వార్ కు అందుకే ఫుల్ స్టాప్ : బీవీయస్ రవి
యువ రచయిత, దర్శకుడు బీవీయస్ రవి ఏ విషయం గురించి అయినా తన మనసులో మాటను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తారు. అయితే ఆ ముక్కుసూటి తనమే ఇటీవల ఆయన్ని ఇబ్బందులకు గురిచేసింది. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ – బీవీయస్ రవి మధ్య తీవ్రస్థాయిలో ట్విట్టర్ వార్ కు కారణమైంది. బీవీయస్ రవి చేసిన ఓ ట్వీట్ ను హరీశ్ శంకర్ విమర్శించాడు. తన వాదనను బలపరుస్తూ బీవీయస్ రవి సెటైరిక్ గా చేసిన వ్యాఖ్య అది… -
ప్రముఖ దర్శకుల మధ్య వార్… వరుస ట్వీట్లతో రచ్చ
టాలీవుడ్ ప్రముఖుల మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా వేదికగానే ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అనుభవించమని ఒకరంటే… పిరికితనం అంటూ మరొకరు విరుచుకుపడుతున్నారు. సాధారణంగా టాలీవుడ్‌లోని దర్శకులు ఎప్పుడూ ఐక్యంగా ఉంటారు. ఎప్పుడూ పబ్లిక్‌గా గొడవలకు దిగరు. తమకు విభేదాలు వచ్చినా ప్రైవేట్‌గానే సాల్వ్ చేసుకుంటారు. కానీ బహిరంగ వేదికపై పోరుకు దిగరు. అయితే తాజాగా బీవీఎస్ రవి, హరీష్ శంకర్ ల ట్విట్టర్ వార్ చూస్తుంటే… -
మీ ఆలోచనలు కూడా మరుగుజ్జే.. రఘురామ్ పంచ్
ఏపీలో స్వంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ సంచలనం రేపుతున్నారు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ఱంరాజు. తాజాగా ఆయనపై ట్వీట్లు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు రఘురామ. అంతకుముందు ప్రజలు తనను స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలట! ఎన్నుకున్న వారిని వదిలేసి ఢిల్లీలో కూర్చున్న నీలో ఉన్నస్ఫూర్తి ఏంటో? బ్యాంక్‌లను వేల కోట్లకు ముంచి విలాసాలు వెలగబెట్టడమా? ఓట్లు వేసిన వారికే ముఖం చూపించలేని నీ పిరికితనాన్ని ఆదర్శంగా తీసుకోవాలా రాజా? ఆరడుగులున్నా…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
-
MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
-
US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
-
Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
-
Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!