తన మనసుకు నచ్చిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త ‘ఆనంద్ మహీంద్రా’. ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ట్విటర్ ద్వారా షేర్ చేస్తుంటారు. అలాంటి వీడియోనే ఒకటి తాజాగా ఆయన షేర్ చేయగా చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముందా అని అనుకుంటున్నారా? అయితే వీడియో గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మనం కొన్ని హలీవుడ్ సినిమాల్లో చూసినట్లయితే ఒక కారు రోడ్డు మీద రయ్యిమంటూ వెళ్తూ సడెన్…
Cat attacks Owner: ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల్లో కుక్కులు, పిల్లులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎందుకో తెలియదు కానీ అప్పుడప్పుడు మనం పెంచుకునే జంతువులే మనపై దాడి చేస్తూ ఉంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోను CCTV IDIOTS అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పటికే 35 మిలియన్ల మందికి పైగా చూశారు. లక్షల సంఖ్యలో లైక్ చేశారు. చూడటానికి కొంచెం భయంగా ఉన్న ఈ వీడియో…
అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం చాలా సేపు వెతికింది. చాలాసేపటికి ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండ వద్దకు వెళ్లింది. కుండలో కాకి ముక్కుపెట్టి తాగబోయింది. కానీ.. నీళ్ళు బాగ అడుగున వున్నాయి కాకిముక్కుకు అంద లేదు. తెలివైన కాకి తన దాహం ఎలాగైనా…