Elon Musk-Twitter Deal Details: ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్వి్ట్టర్‌ను కొనుగోలు చేయటం వారం పది రోజుల నుంచి ప్రపంచం మొత్తం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఆ సామాజిక మాధ్యమాన్ని తాను డబ్బు సంపాదన కోసం సొంతం చేసుకోలేదని కొత్త యజమాని చెప్పటం కొంత ఆశ్చర్యకరంగానే అనిపించింది. ఎందుకంటే.. ట్విట్టర్‌ను తన వ్యాపార సామ్రాజ్యంలో కలుపుకునేందుకు ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లు చెల్లించారు.
Elon Musk sent warning to twitter CEO: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ట్విట్టర్ మధ్య వివాదం ముదురుతోంది. ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ముందుకు వచ్చినప్పటి నుంచి ఏదో వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు ఎలాన్ మస్క్. ఇటీవల ట్విట్టర్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. కొనుగోలు ఒప్పదంలో అనేక ఉల్లంఘనల కారణంగా మస్క్ ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ట్విట్టర్, ఎలాన్…
ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కొనుగోలుకు 44 బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన.. ఇప్పుడు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు.