టీవీఎస్ మోటార్ కంపెనీ తన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ రిలీజ్ అయ్యింది. ఇది మార్వెల్ సినిమా ఐకానిక్ సూపర్ హీరో కెప్టెన్ అమెరికా నుంచి ప్రేరణ పొందింది. ఈ సూపర్ సోల్జర్ ఎడిషన్ ఈ కొత్త మోడల్ ఇప్పటికే ఉన్న సూపర్ స్క్వాడ్ సిరీస్‌లో చేరింది. సూపర్ సోల్జర్ ఎడిషన్ 2020 కెప్టెన్ అమెరికా-నేపథ్య Ntorq ఆధారంగా రూపొందించారు. కానీ కొత్త…