TVS Ntorq 125: కేక పుట్టించే ఫీచర్లతో.. టీవీఎస్ కెప్టెన్ అమెరికా ఎడిషన్ స్కూటర్ విడుదల
- టీవీఎస్ కెప్టెన్ అమెరికా ఎడిషన్ స్కూటర్ విడుదల
- టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ కొత్త వేరియంట్ విడుదల
- రూ. 98,117 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీవీఎస్ మోటార్ కంపెనీ తన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ రిలీజ్ అయ్యింది. ఇది మార్వెల్ సినిమా ఐకానిక్ సూపర్ హీరో కెప్టెన్ అమెరికా నుంచి ప్రేరణ పొందింది. ఈ సూపర్ సోల్జర్ ఎడిషన్ ఈ కొత్త మోడల్ ఇప్పటికే ఉన్న సూపర్ స్క్వాడ్ సిరీస్‌లో చేరింది. సూపర్ సోల్జర్ ఎడిషన్ 2020 కెప్టెన్ అమెరికా-నేపథ్య Ntorq ఆధారంగా రూపొందించారు. కానీ కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఇప్పుడు బోల్డ్ గ్రాఫిక్స్, స్టార్ ఇన్సిగ్నియా, మరింత కూల్ గ్రాఫిక్స్‌తో కూడిన కామో-స్టైల్ గ్రాఫిక్స్, స్టైలింగ్ అంశాలను కలిగి ఉంది.
Also Read:Metro Rail Project: విశాఖ, బెజవాడ వాసులకు గుడ్‌న్యూస్.. మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు
Also Read
- Astrology: నవంబర్ 13 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
- CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
- Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
బాడీ వర్క్ కాకుండా, TVS Ntorq 125 సూపర్ సోల్జర్ ఎడిషన్‌లోని మిగతావన్నీ మునుపటిలాగే ఉన్నాయి. అదే 124.8 cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగించారు. దీని ఇంజిన్ 9.37 bhp శక్తిని, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది SmartXonnect, TVS బ్లూటూత్-ఎనేబుల్డ్ డిజిటల్ కన్సోల్‌ను కలిగి ఉంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాలర్ ID, రైడ్ డేటా గురించి సమాచారాన్ని అందిస్తుంది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్ సోల్జర్ ఎడిషన్ భారత్ లో రూ. 98,117 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది.
తాజావార్తలు
-
Microsoft Outlook Down: మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవలు డౌన్.. సాఫ్ట్ వేర్ దిగ్గజం కీలక ప్రకటన
-
Astrology: నవంబర్ 13 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!