టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఈ మధ్య వరుస సినిమాలలో నటిస్తున్నారు.. రీసెంట్ గా నా సామిరంగా సినిమాలో నటించాడు.. ఆ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు విడుదల ముందు నుంచే మంచి టాక్ ను అందుకుంది.. ఇప్పుడు భారీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.. సినిమా ప్రీ బిజినెస్ లలో అమ్ముడు పోయిన దానికన్నా భారీగానే వసూళ్లను రాబట్టింది.. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని…
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.. ఈ సినిమా ఆగస్టు 10 న థియేటర్స్ లో విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తం గా భారీ కలెక్షన్స్ రాబట్టింది.. అదేవిధంగా జైలర్ మూవీ ఓటీటీ లో కూడా అదరగొట్టింది.. ఇదిలా ఉంటే ఈ మూవీ టీవీ లో టెలికాస్ట్ కాబోతుంది… బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా దీపావళి సందర్భం గా టీవీలో రాబోతోంది.తెలుగు, తమిళ, కన్న…