Naa Saamiranga : టీవీలోకి వచ్చేస్తున్న నాగార్జున మూవీ.. ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఈ మధ్య వరుస సినిమాలలో నటిస్తున్నారు.. రీసెంట్ గా నా సామిరంగా సినిమాలో నటించాడు.. ఆ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు విడుదల ముందు నుంచే మంచి టాక్ ను అందుకుంది.. ఇప్పుడు భారీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.. సినిమా ప్రీ బిజినెస్ లలో అమ్ముడు పోయిన దానికన్నా భారీగానే వసూళ్లను రాబట్టింది..
డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమానే ‘నా సామిరంగ’. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు..ఎం. ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.. ఈ సినిమా ఓటీటి రైట్స్ కు భారీగా అమ్ముడుపోయిన విషయం తెలిసిందే..డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. అక్కడ కూడా మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది..
Also Read
- Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
- Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
- Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్‌కు మొజ్తబా వార్నింగ్..
ఇక ఈ సినిమా టీవీ లోకి రాబోతుంది.. మార్చి 24 న ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుందని సమాచారం.. ఈ సినిమాను టీవీ లో చూసేందుకు నాగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమా అటు థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇటు ఓటీటీలో మంచి టాక్ తో దూసుకుపోతుంది.. మరి టీవిలో ఏ మాత్రం రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
-
Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
-
Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
-
Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
-
Shabad Six Murder Case : షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!