లాక్ డౌన్ కష్టాలు సామాన్యులకే కాదు… సెలబ్రిటీలకు, వీఐపీలకు కూడా తప్పటం లేదు. ఎప్పుడూ విమానాల్లో చక్కర్లు కొట్టే సినిమా వాళ్లకైతే ఇంట్లో కూర్చోలేక విసుగొస్తోంది. కానీ, ఇలాంటి కరోనా కాలంలో కూడా బీ-టౌన్ బ్యూటీ పరిణీతి టర్కీలో ప్రత్యక్షమైంది. అదీ బీచులో ఉరువులు కనిపించేలా ఫోజులిస్తూ చూసేవార్ని ఊరించేస్తోంది! మరి సహజంగానే డౌట్ వస్తుంది కదా… ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్స్ పరిణీతీని అడగానే అడిగేశారు… ‘లాక్ డౌన్ కాలంలో దేశం నుంచీ ఎలా ‘ఫరార్’…
పాలస్తీనా-ఇజ్రాయిల్ దేశాల మద్య గత కొన్ని రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకోన్నది. జెరూసలేం డే రోజున పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో విరుచుకు పడ్డారు. అయితే, జెరూసలేంలో ఏర్పాటు చేసిన ఐరన్ డోమ్ వలన పెద్దగా ప్రమాదం జరగలేదు. ఆ తరువాత, ఇజ్రాయిలో గాజాపట్టిపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా పౌరులు మరణించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రికత్తలు మరింత ఉదృతం అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ రాజధాని…