Tumbbad Rerelease Collections: ఈ మధ్య కాలంలో పాత సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేసి సక్సెస్ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ ఏడాది రీ-రిలీజ్ చిత్రాలలో ఇండియాలో తుంబాద్ కలెక్షన్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సినిమా రీ-రిలీజ్ లో అంచనాలకు మించిన విజయం సాధించింది. తుంబాద్ రీ-రిలీజ్ లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.35 కోట్లు రాబట్టింది. నిజానికి ముందుగా తుంబాద్ 2018లో విడుదలైంది. తుంబాద్ బడ్జెట్ అప్పట్లో కేవలం రూ.5 కోట్లు. అయితే ఈ…