టీఎస్ ఆర్టీసీని తక్కువ చేస్తూ ఇటీవల రాపిడో అనే సంస్థ చేసిన యాడ్ విషయమై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్, రాపిడో సంస్థ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ డిమాండ్ చేశారు. అంతకుడు సెలెబ్రిటీలు కమర్షియల్ యాడ్ లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, డబ్బుల కోసం ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. తాజాగా మరోమారు…