కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ కు ప్రయాణికులతో ఉన్న బస్సు బయలు దేరింది. కాస్త ముందుకు వెళ్లిన బస్సు డ్రైవర్‌కు విపరీతమైన ఛాతిలో నొప్పివచ్చింది. దీంతో బస్సు డ్రైవర్ బస్సునుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. కాసేపు బాగానే ప్రయాణిస్తున్న బస్సు ఒకసారిగా క్రాస్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.