Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ పలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ, ఒకేషనల్ పలితాలు ప్రకటించారు.
TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా తెలిపారు.
Telangana Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త అందించింది. ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 24న ప్రకటిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.