Home
Trump Iran War
Trump Iran War News
-
Trump: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్‌పై కొత్త దాడులకు బ్రేక్..
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా పరిణామాలు కదులుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మధ్యప్రాచ్య దేశాలతో చర్చల ద్వారా ఒక ఒప్పందానికి సంబంధించిన రూపురేఖలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్‌పై కొత్తగా సైనిక దాడులు చేయకుండా అమెరికా వెనక్కి తగ్గుతుందని స్పష్టం చేశారు. ట్రంప్ శనివారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపాదిత ఒప్పందంలో హార్ముజ్ జలసంధిని పూర్తిగా, వెంటనే తెరవడం, ఇరాన్… -
Iran War: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
Iran War: అమెరికా ఒత్తిడికి ఇరాన్ దిగిరాకపోవడంతో మళ్లీ దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీజ్ఫైర్ ఉన్నప్పటికీ, యూఎస్ మళ్లీ ఇరాన్‌పై విరుచుకుపడేందుకు ప్లాన్ చేస్తోంది. దీంతో మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగొచ్చు. యూఎస్ సెంట్రల్ కమాండ్(CENTCOM) తాజాగా మూడు కీలక సైనిక ఆప్షన్లను సిద్ధం చేసినట్లు యాక్సియోస్ నివేదించింది. ఈ ప్రణాళికల్ని ట్రంప్ ముందు పెట్టారు. ఇందులో మొదటిది, ఇరాన్‌పై తక్కువ సమయంలో… -
Trump: రంజాన్ వేళ ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రంజాన్ వేళ ఇరాన్‌తో యుద్ధం వేళ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై తమ లక్ష్యం నెరవేరిందని.. యుద్ధం కూడా ముగియబోతోందని ట్రంప్ కీలక సంకేతం ఇచ్చారు. తమ లక్ష్యాలను సాధించేందుకు చాలా దగ్గరగా ఉన్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. -
Trump-NATO: నాటోపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం.. మిత్రుల సహాయం అక్కర్లేదని వెల్లడి
ఇరాన్‌తో యుద్ధం వేళ నాటోపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మిత్రదేశాల అవసరం ఎన్నడూ లేదన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. -
Iran War: ఇరాన్‌పై భీకర దాడులు చేయండి.. ట్రంప్‌ను కోరిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..
Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా సాగిస్తున్న యుద్ధం మూడో వారంలోకి ఎంటరైంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై మరింతగా దాడులు చేయాలని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ డోనాల్డ్ ట్రంప్‌ను ప్రైవేట్‌గా కోరినట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది. ఈ యుద్ధం నేపథ్యంలో ట్రంప్‌తో సౌదీ క్రౌన్ ప్రిన్స్ నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కథనం పేర్కొంది. ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా వ్యాపించడంతో, ఇరాన్‌ను మరింత గట్టిగా కొట్టాలని ట్రంప్‌ను కోరినట్లు… -
Donald Trump: ఇరాన్ దగ్గర ఇంకేమీ మిగల్లేదు.. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధం ముగుస్తుంది..
Donald Trump: ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.. “ఇరాన్‌లోని సైనిక, ఇంధన స్థావరాలపై అనేక దాడులు జరిపాం. దాదాపు ఎటువంటి లక్ష్యాలు మిగిలివుండలేదు.. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధాన్ని ముగించగలను.” అని చెప్పుకొచ్చారు. కాగా, ఫిబ్రవరి 28 నుండి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఇజ్రాయెల్ అనేక ఇరానియన్ సైనిక, ఇంధన స్థావరాలను… -
US-Iran Tensions: సుప్రీంలీడర్ ఖమేనీని చంపేందుకు అమెరికా ప్లాన్.!
US-Iran Tensions: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా మిలిటరీ కార్యకలాపాలు ఇరాన్‌కు సమీపంలో పెరిగాయి. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అనుమతి కోసం వేచిచూస్తున్నాయి. అత్యాధునిక విమానాలు మిడిల్ ఈస్ట్‌కు చేరాయి.
తాజావార్తలు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..