Donald Trump: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌కు 80 ఏళ్లు నిండబోతున్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయన ఈ వయసులో కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఓ విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఆయన ఏమైంది, ప్రపంచం నుంచి ట్రంప్ ఏం దాచి పెట్టాలని చూస్తున్నారని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రంప్ చేతికి ఏమైందనేది వైరల్ అవుతోంది. ఇటీవల ట్రంప్ చేతిపై మందపాటి మేకప్ పొర కనిపించింది. దీంతో ఒక్కసారి ఆయన ఆరోగ్యంపై…