Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన.. రెండు రోజులుగా కనిపించట్లేదని నెట్టింట చర్చ
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై జోరుగా ప్రచారం..
- గత రెండు రోజులుగా ట్రంప్ కనిపించడం లేదని నెట్టింట చర్చ..
- ఇంతకీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఏమందని ప్రశ్నిస్తున్న నెటిజన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Health: గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ బయటి ప్రపంచానికి కనిపించక పోవడంతో ‘మిస్సింగ్’ వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. కాగా, ఇటీవల కాలంలో ట్రంప్ మీడియా ముందుకు రాలేదు.. ఏదైనా చెప్పాలనుకుంటే తన ‘ట్రూత్’ సోషల్ ద్వారానే తెలియజేస్తున్నారు.. ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లను శ్వేత సౌధం షెడ్యూల్‌లో లేకపోవడంతో మరిన్ని అనుమానాలకు దారి తీసింది.
Read Also: CM Revanth Reddy: రాజకీయంగా పార్టీలు వేరైనా.. గోపినాథ్ వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
అయితే, డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంపై వార్తలు వస్తుండటం.. ఆయన చేతిపై గాయాలు ఉండటంతో పలువురు సోషల్ మీడియాలో ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటలుగా ట్రంప్ కనిపించట్లేదు.. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్‌లు పెట్టుకోలేదు.. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? అని ఓ నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టాడు. మరోవైపు నెట్టింట జరుగుతున్న ప్రచారం మొత్తం ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని అతడి ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన కార్మిక దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వీకెండ్‌లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు రావడం లేదని పలువురు చెబుతున్నారు. మరోవైపు, తన ఆరోగ్యంపై తరచూ వస్తున్న వార్తలపై ట్రంప్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పందిస్తూ.. ఇటీవల ట్రంప్ చేతిపై కనిపించిన ఈ గాయాన్ని దాచడానికి చేతికి మేకప్ వేసుకొని కనిపించారన్నారు. తరచుగా కరచాలనం చేయడంతోటి.. ఆస్ప్రిన్ వాడటం వల్ల ఇలా జరిగిందని చెప్పుకొచ్చాడు. కానీ, డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!