Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలలో ట్రంప్ చేతులు, కాళ్ళపై వాపు కనిపిస్తోంది. దీంతో వివిధ రకాల ఊహాగాణాలు మొదలయ్యాయి. దీని గురించి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ దీర్ఘకాలిక వీనస్ ఇన్సఫిసియెన్సీ అనే సిర వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. ఆయన చేతులు, పాదం మెడమ (చీలమండలం) భాగంలో స్వల్ప వాపు వచ్చిందని.. వైద్య…