Home
Trump Administration
Trump Administration News
-
Donald Trump: ప్రభుత్వ ఉద్యోగులను రాజీనామా కోరుతూ 8 నెలల జీతం ఆఫర్ ఎందుకు ఆఫర్ చేసాడంటే?
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు గమనిస్తే, ఆయన కొంత మంది ఉద్యోగులను తక్షణమే విరమించుకోమని కోరాడు. ఈ క్రమంలో ఫెడరల్ ఉద్యోగులు (ప్రభుత్వ ఉద్యోగులు) స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు ఆసక్తి చూపితే వారికి 8 నెలల జీతం ఇచ్చే ఆఫర్‌ను ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం, ఫిబ్రవరి 6లోపు ఉద్యోగులు… -
Donald Trump: లక్షల మంది భారతీయులకు ట్రంప్ గుడ్‌న్యూస్.. ఆ వీసాదారులకు నో టెన్షన్
హెచ్-1బీ వీసాదారులైన భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఉపశమనం ప్రకటించారు. NYT ప్రకారం.. ఈ వీసాలు నిలిపివేయబడవని ట్రంప్ అన్నారు. అమెరికాకు ప్రతిభ కావాలని.. తమకు ఇంజనీర్లు మాత్రమే అవసరమని ట్రంప్ పేర్కొన్నట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. H-1బీపై జరుగుతున్న చర్చ గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా.. "నేను అనుకూల, ప్రతికూల వాదనలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతం అమెరికాకు అవసరమైన ప్రతిభను ఈ వీసా ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే కనుగొనవచ్చు. ఈ వీసాలు నిలిపి వేయం."… -
Donald Trump: ట్రంప్ ప్రకటనతో భారతీయ విద్యార్థుల్లో వణుకు.. వారి బాధలు వారి మాటల్లోనే…
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే ఆయన చేసిన ప్రకటనతో అమెరికాలో నివసిస్తున్న వలసదారులలో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు కళాశాల సమయం ముగిసిన తర్వాత పార్ట్ టైమ్ పని చేస్తూ డబ్బు సంపాదించేవారు. ఇప్పుడు వారు తమ పనిని వదిలివేశారు. ఓ జాతీయ మీడియాతో అక్కడున్న కొందరు విద్యార్థులు మాట్లాడారు. ఈ విద్యార్థులలో కొందరు, యూఎస్‌లో మనుగడ సాగించడానికి… -
US Immigration Raid: ట్రంప్ ఆదేశం.. 538 మంది అక్రమ చొరబాటుదారుల అరెస్ట్
డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన 72 గంటల్లోనే అక్రమ వలసదారులపై ప్రభుత్వం భారీ చర్యలు ప్రారంభించింది. దీంతో డ్రీమ్‌ను వెతుక్కుంటూ అమెరికాకు వచ్చిన లక్షల మంది వలసదారులపై అధికారులు అతి పెద్ద ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. 12 నుంచి 15 గంటల్లోనే ట్రంప్ ప్రభుత్వం వేలాది మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకుంది. ఇప్పటివరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశామని, 373 మందిని అదుపులోకి తీసుకుని శిబిరాలకు పంపామని వైట్‌హౌస్ ట్వీట్… -
Layoffs in US: ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు.. ఆ ఉద్యోగులకు లేఆఫ్స్
ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇవ్వడానికి ట్రంప్ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వారందరినీ సెలవులో ఉంచాలని జీవో జారీ చేసింది. ఇక, అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్ ప్రోగ్రామ్‌లను నిర్వీర్యం చేయడానికి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం పెట్టారు. -
Donald Trump: భారతీయులకు ట్రంప్ షాక్.. యూఎస్ నుంచి 18,000 మంది బహిష్కరణ..!
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. వచ్చి రావడంతోనే అక్రమ వలసదారుల బహిష్కరణ, జన్మత: పౌరసత్వం(బర్త్‌రైట్ సిటిజన్‌షిప్)పై పని మొదలుపెట్టారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఈ రెండు హామీలపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే వీటిపై ‘‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్’’ పాస్ చేశాడు. ఇదిలా ఉంటే,
తాజావార్తలు
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
-
Wings Over Ganga Air Show: వారణాసిలో ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో.. వైమానిక ప్రదర్శనను వీక్షించనున్న ప్రధాని మోడీ
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!