Anagani Satyaprasad : మాజీ సీఎం వైఎస్ జగన్‌ఫై మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు. ఇవాళ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. తన పాలనలో రాష్ర్ట విద్యుత్ రంగంపై దాదాపు లక్షా 30 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపిన జగన్ ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నాడని ఆయన మండిపడ్డారు. యూనిట్ కు ఐదు రూపాయలకు దొరికే విద్యుత్ కు బదులు 8 నుండి 14 రూపాయల వరకు కొనుగోలు చేసి ప్రజలపైన జగన్ రెడ్డి…
డిస్కంలు వసూలు చేసిన విద్యుత్ ట్రూ అప్ చార్జీలను వినియోగదారులకు వెనక్కు ఇవ్వాలని ఏపీఈఆర్సీ ఆదేశం జారీ చేసింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వసూలు చేసిన ట్రూ అప్ చార్జీలను డిసెంబర్ నెల బిల్లుల్లో తగ్గించేలా ఆదేశాలు ఇచ్చింది. అయితే వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీలను వెనక్కు ఇవ్వడమనేది ప్రజా విజయం అని సీపీఎం నేత సీహెచ్ బాబురావు అన్నారు. న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా ట్రూ అప్ ఛార్జీలను తాత్కాలికంగా మాత్రమే రద్దు చేశారు. రూ.…