China Economy In Trouble: చాలా కాలం పాటు చైనాలో వృద్ధి పరుగులు పెట్టింది. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఎదిగింది. అయితే గత కొంతకాలంగా చైనా ఆర్థిక పరిస్థితి దిగజారుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. హాంగ్ కాంగ్ కు చెందిన హాంగ్ షెంగ్ ఇండెక్స్ భారీగా పతనమైంది. జనవరిలోని గరిష్ఠస్థాయితో 20 శాతం మేర పడిపోయింది. ఇక చైనీస్ కరెన్సీ యువాన్ కూడా పదహారేళ్ల కనిష్టానికి పడిపోయింది. చైనా పరిస్థితి కరోనా తరువాత రోజురోజుకు దిగజారీ…
టీఆర్ఎస్ పార్టీ నేతల వ్యవహారాలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి. ఒకటి తర్వాత.. వరుసగా జరుగుతున్న ఘటనల్లో గులాబీ నేతలకు సంబంధాలు ఉండటం ఆ పార్టీకి తలనొప్పిగా పరిణమించింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో జరిగిన మూడు వ్యవహారాలు టీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక… టీఆర్‌ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. రామాయంపేటకు చెందిన తల్లికొడుకులు ఆత్మహత్య చేసుకోవడం… సెల్ఫీ వీడియో మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ పేరు చెప్పడం… రాష్ట్రవ్యాప్తంగా దుమారం…