Allu Arjun: నిఖిల్ సిద్ధార్థ ’18 పేజెస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎప్పటిలాగే సినిమా హీరో నిఖిల్ కంటే ఈవెంట్ మొత్తం దృష్టి అల్లు అర్జున్‌పైనే కేంద్రీకృతమైంది. సినిమా యూనిట్ తో పాటు వచ్చిన అతిథులు కూడా ’18 పేజెస్’ సినిమాని మమ అనిపించి అల్లు అర్జున్‌ను పొగడమే పని�
ICC Rankings: ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సూర్యకుమార్ ఖాతాలో 890 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్ ఖాతాలో 836 పాయింట్లు ఉన్నాయి. అయితే పాకిస్�
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ మరో మూడు వారాల్లో ముగియనుంది. 11వ వారం వీకెండ్ ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో ముఖ్యంగా హోస్ట్ నాగార్జున, ఆదిరెడ్డి మధ్య వాదోపవాదనలు జరిగాయి. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా రేవంత్‌తో జరిగిన డిస్కషన్‌లో ఆదిరెడ్డిదే తప్పు అనే విధంగా వీడియో వేసి మ
Mohammad Shami: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ చేసిన ఓ పోస్టుపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. దీంతో క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దసరా సందర్భంగా తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా మహ్మద్ షమీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘దసరా పర్వదినాన శ్రీ రాముడ�
దేశంలో హిందీ భాషా వివాదం నడుస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మధ్య మొదలైన హిందీ భాషా వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా హిందీ భాషా వివాదంపై సీనియర్ నటి సుహాసిని స్పందించారు. నటులు అన్న తర్వాత అన్ని భాషలు నేర్చుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. హిందీ భ
యూట్యూబ్ చూసేవారందరికి దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేత్తడి పిల్ల అంటూ తెలంగాణ యాసలో ఆమె చేసే అల్లరి అంతాఇంతా కాదు. ఇక ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ లో అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరిగా నిలిచి బయటికి వచ్చి మెప్పించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామకు కూడ�
ఇలియానా.. సన్నజాజి నడుముకు బ్రాండ్ అంబాసిడర్. అమ్మడి నడుముకు ఫ్యాన్సే కాదు సెలబ్రిటీలు కూడా అభిమానులే. అయితే కొన్నేళ్ల నుంచి ఇలియానా సన్నజాజి నడుము మిస్ అయినా సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో ప్రేమ విఫలం కావడంతో కలత చెందిన ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్ల పాటు అన్నింటికి దూరమై బర�
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ దీపికాకు భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఆమె ఎలాంటి ఫోటోలు పెట్టినా నెటిజన్లు స్పందిస్తుంటారు. రణ్‌వీర్‌సింగ్‌తో వివాహం అయిన తర్వాత కూడా దీపికా పదుకునేను లక్షలాది మంది అభిమానులు ఇష్టపడ�
న్యూజిలాండ్‌తో జరుగుతున్న కాన్పూర్ టెస్టులో తొలి రోజు టీమిండియా మంచి స్కోరే చేసింది. అయితే టీమిండియా టాప్-3 బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు కారణమైంది. ఎందుకంటే వాళ్లు చేసిన పరుగులు 13వ ఎక్కాన్ని తలపిస్తుండటమే కారణం. మయాంక్ అగర్వాల్ 13 పరుగులు, శుభ్‌మన్ గిల్ 52 పరుగులు, పుజారా 26 పరు
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సానియా మీర్జా టెన్నిస్‌లో భారత్ తరఫునే ఆడుతోంది. తాజాగా దుబాయ్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సానియా మీర్జా పాకిస్థా