బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హోదాను ఎంజాయ్ చేస్తోంది. హాట్ హాట్ పిక్స్ తో తమ సోషల్ మీడియా ఖాతాలో యూత్ కు సెగలు పుట్టించే ఈ భామ ఇప్పుడు ట్రోలింగ్ బారిన పడింది. సాధారణంగానే సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతమైన క్రేజ్ ను కూడగట్టుకుంటారు సెలెబ్రిటీలు. కానీ ఏదైనా తేడా జరిగితే మాత్రం అదే మాధ్యమం వేదికగా ఉతికి ఆరేస్తారు నెటిజన్లు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాపై కన్నేసి…