తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుత కాంబో విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి సినిమాలు అంటే ప్రేక్షకులకు ఒక పండగ లాంటిది. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లేశ్వరి’ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ సంభాషణలు అందించగా, ఆ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టాక్ వినిపిస్తోంది.…
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన తర్వాత, అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొదట్లో ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక సినిమా పట్టాలెక్కుతుందని భావించారు. అయితే, త్రివిక్రమ్ చెప్పిన కథా సారాంశం అల్లు అర్జున్‌కు నచ్చలేదని, దీంతో అతను దర్శకుడు అట్లీతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని…
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ గుంటూరు కారం అనే సినిమా చేశాడు. 2024 సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మైథాలజికల్ మూవీ తెరకెక్కే అవకాశం ఉందని ఈమధ్య ప్రచారం జరిగింది. కానీ అది ప్రచారానికే పరిమితమైంది. ఎందుకంటే అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ చెప్పిన కథ…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక సోషియో ఫాంటసీ డ్రామా కథని సిద్ధం చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా… ముఖ్యంగా గుంటూరు కారం రిలీజ్ తర్వాత, దేవర షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ తో సినిమా ఉంది… ఎన్టీఆర్ కి వార్ 2,…