ఫ్లాట్-ట్రాక్ స్టైల్‌లో కొత్త ఆధునిక క్లాసిక్ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తన 400సీసీ లైనప్‌ను మరింత విస్తరిస్తోంది. తాజాగా యూకే, ఇతర మార్కెట్లలో ట్రయంఫ్ ట్రాకర్ 400ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది ఫ్లాట్-ట్రాక్ రేసింగ్ స్టైల్‌లో రూపొందించిన బైక్, రెట్రో లుక్‌తో ఆధునిక ఫీచర్లు కలిగి ఉంది. ఇది స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X మాదిరిగానే TR-సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంది, కానీ మరింత స్పోర్టీ, అగ్రెసివ్ డిజైన్‌తో వచ్చింది. కంపెనీ 2026 లో UK లో ఈ…
Triumph Speed T4: బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ప్రీమియం బైక్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇటీవల భారత మార్కెట్లో తన ఉనికిని గణనీయంగా పెంచుకుంటోంది. నూతన డిజైన్, మంచి ఇంజిన్, డిజైన్, క్లాస్‌తో కూడిన ఫీచర్లతో యువతను ఆకట్టుకుంటున్న ఈ కంపెనీ ఇప్పుడు తమ పాపులర్ మోడల్ Speed T4 మోటార్ సైకిల్ కు కొత్త రంగును పరిచయం చేసింది. ట్రయంఫ్ సంస్థ తమ స్పీడ్ T4 మోడల్‌కు తాజాగా ‘బాజా ఆరెంజ్ (Baja…
Triumph Scrambler 400 X: ప్రసిద్ధ బైక్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ కు కొత్త లావా రెడ్ శాటిన్ రంగు వేరియంట్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇదివరకు అందుబాటులో ఉన్న వోల్కానిక్ రెడ్ అండ్ ఫాంటమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌కు భిన్నంగా ఈ కొత్త రంగు మరింత ఆకర్షణీయంగా, ప్రీమియంగా కనిపిస్తుంది. ఈ రంగు కొత్తగా వచ్చినప్పటికీ బైక్‌లో మెకానికల్ మార్పులు ఏవీ జరగలేదు. ఈ శాటిన్-ఫినిష్డ్ రంగుతో వచ్చే…