Triumph Scrambler 400 X: ప్రసిద్ధ బైక్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ కు కొత్త లావా రెడ్ శాటిన్ రంగు వేరియంట్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇదివరకు అందుబాటులో ఉన్న వోల్కానిక్ రెడ్ అండ్ ఫాంటమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌కు భిన్నంగా ఈ కొత్త రంగు మరింత ఆకర్షణీయంగా, ప్రీమియంగా కనిపిస్తుంది. ఈ రంగు కొత్తగా వచ్చినప్పటికీ బైక్‌లో మెకానికల్ మార్పులు ఏవీ జరగలేదు. ఈ శాటిన్-ఫినిష్డ్ రంగుతో వచ్చే…
దాదాపు ఆరు సంవత్సరాల క్రితం, ఆగస్టు 2017లో దిగ్గజ బ్రిటీష్ మోటార్‌సైకిల్ తయారీదారు ట్రయంఫ్, అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ల కోసం చిన్న నుంచి మధ్య స్థాయి సామర్థ్యం గల మోటార్‌సైకిళ్లను రూపొందించడానికి భారతీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్‌తో జతకట్టింది.