తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరోయిన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. Also Read : Telangana : నేడు తెలంగాణ హైకోర్టులో ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపుపై విచారణ.. అనంతరం మీడియాతో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘ అందరికి నమస్కారం. స్వామి వారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. …