AUS vs NZ: న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య మౌంట్ మాంగనుయ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయానికి ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ప్రధాన కారణం. అతని మెరుపు ఇన్నింగ్స్ ముందు న్యూజిలాండ్ పోరాటం వృథ అయ్యింది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభం అంతగా కలిసి రాలేదు. తక్కువ స్కోరుకే కీలక వికెట్లను కోల్పోయింది.…